SKLM: అత్యవసర సమయాల్లో రక్తం అవసరమైన వారికి ప్రాణ దాతలుగా నిలిచేందుకు ప్రతి ఒక్కరూ రక్త దానానికి ముందుకు రావాలని జిల్లా రిమ్స్ ఆసుపత్రి ఇంఛార్జ్ సూపరింటెండెంట్ ప్రసన్నకుమార్ అన్నారు. ఆల్ ఇండియా పయామ్ ఇన్సానియత్ ఫోరమ్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆదివారం రిమ్స్‌లో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. రక్తదానం ద్వారా ఎంతోమంది ప్రాణాలను కాపాడవచ్చని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'రక్తదానానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి'


