హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మున్సిపల్ కమిషనర్‌పై హైకోర్టులో పిటిషన్

KDP: ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస విశ్వనాథ్‌పై హైకోర్టులో పిటిషన్ వేస్తామని ఉక్కు ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఎగ్జిబిషన్ వేలంలో కాంట్రాక్టర్ జీఎస్టీతో కలిపి రూ.2.18 కోట్లకు దక్కించుకున్నారని, కొత్తపల్లిలో ఎగ్జిబిషన్ నిర్వహిస్తే గుత్తేదారునికి నష్టం వస్తుందని కమిషనర్ లేఖలు రాశారని ఆరోపించారు. కమిషనర్‌ను సస్పెండ్ చేయిస్తామని పేర్కొన్నారు.