NGKL: మార్షల్ ఆర్ట్స్‌లో ప్రతిభకు లయన్ డాక్టర్ తెప్ప శ్రీనివాస్ గేమ్ ఛేంజర్-2026 అవార్డు అందుకున్నారు. హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జూకంటి అనిల్ కుమార్ ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. 35 ఏళ్లుగా తైక్వాండోలో సేవలందిస్తూ ఉచిత శిక్షణ ఇస్తున్న ఆయనను పలువురు అభినందించారు.
తెలంగాణ
మార్షల్ ఆర్ట్స్‌లో తెప్ప శ్రీనివాస్‌కు అవార్డు


