హైదరాబాద్: 28°C
తెలంగాణ

‘పట్టభద్రుల ఓటు కీలకం’

NGKL: మహబూబ్‌ నగర్‌–రంగారెడ్డి–హైదరాబాద్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రుల ఓటు కీలకమని కల్వకుర్తి మున్సిపల్‌ కమిషనర్‌ షేక్‌ మహమ్మద్‌ తెలిపారు. 2023 అక్టోబర్‌ 31 నాటికి డిగ్రీ లేదా సమానమైన డిప్లొమా పూర్తి చేసినవారు అర్హులన్నారు. ఆధార్‌, డిగ్రీ సర్టిఫికెట్‌, ఫొటో,  నవంబర్ 6వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు.