కోనసీమ: అమలాపురం పట్టణంలో రూ.20 కోట్లతో చేపట్టనున్న రహదారుల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు భూమిపూజ చేసి, శంకుస్థాపన చేశారు. మున్సిపల్ హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM) ప్రాజెక్టులో భాగంగా సత్యనారాయణ గార్డెన్స్ నుంచి వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం వరకు, హైస్కూల్ సెంటర్ నుంచి కాలేజీ వరకు రోడ్లను అభివృద్ధి చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్
రూ.20 కోట్లతో రోడ్ల అభివృద్ధి: ఎమ్మెల్యే


