హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపటి నుంచి పోలీస్ ఉచిత శిక్షణ తరగతులు

SRD: స్క్రీనింగ్ టెస్ట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఈనెల 12వ తేదీ నుంచి శిక్షణ తరగతులు ప్రారంభిస్తున్నట్లు ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. సంగారెడ్డి లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భవనం, జహీరాబాద్ లో RLR పాఠశాల, జోగిపేటలో నెహ్రూ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శిక్షణ తరగతులు జరుగుతాయని చెప్పారు.