హైదరాబాద్: 28°C
తెలంగాణ

శరన్నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న కొండా సురేఖ

WGL: నర్సంపేట రోడ్డులోని శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానంలో శరన్నవరాత్రి ఉత్సవాలను మాజీ మంత్రి కొండా సురేఖ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని, తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లాలని అమ్మవారిని ప్రార్థించారు.