హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవాలి'

MLG: జిల్లా కేంద్రంలోని రామాలయం వద్ద ఆదివారం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమంపై మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ పోరిక గోవింద్ నాయక్ అవగాహన కల్పించారు. ఎన్నికల సంఘం విధించిన గడువులోగా వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకొని రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.