AKP: సబ్బవరం మండలం ఆరిపాక, అంతకాపల్లి గ్రామాల్లో రూ.2.20 కోట్ల అభివృద్ధి పనులకు ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఆదివారం కలిసి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. కూటమి ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి కట్టుబడి ఉందని వారు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యమిస్తూ, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో పని చేస్తున్నామన్నారు.
ఆంధ్రప్రదేశ్
ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎంపీ


