BPT: వైసీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ చింతలపూడి అశోక్ కుమార్ ఆదివారం అద్దంకి NTR నగర్‌లో పర్యటించి పేదల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నివాసముంటున్న వారికి ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని అధికారులను డిమాండ్ చేశారు. డ్రైనేజీలు, సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టాలని, ఊర చెరువు అభివృద్ధి పనులను పరిశీలించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
NTR నగర్‌లో వైసీపీ ఇన్‌ఛార్జ్ అశోక్ పర్యటన


