NZB: జిల్లా వెలమ సంఘం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. నూతన కార్యవర్గం 2026 నుండి 2029 వరకు పని చేయనుంది. అధ్యక్షునిగా బల్గూరి రాజేశ్వర్ రావు, ప్రధాన కార్యదర్శిగా బిరెల్లి విజయారావు, కోశాధికారిగా మార్నేని పాపేశ్వర్ రావు తో పాటు కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.
తెలంగాణ
జిల్లా వెలమ సంఘం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం


