NZB: ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియపై కాంగ్రెస్ పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తోందని బీజేపీ ఇందూర్ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులచారి ఆరోపించారు. ఆయన మాట్లాడుతూ.. ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరుగుతోందని, ఓటర్లకు 4 నుంచి 5 నెలల సమయం ఇచ్చారని అన్నారు. భారత పౌరుల ఓట్లు పోనప్పుడు కాంగ్రెస్ ఎందుకు ధర్నాలు చేస్తోందన్నారు.
తెలంగాణ
'SIR ప్రక్రియపై కాంగ్రెస్ అబద్ధాల ప్రచారం'


