SRCL: SIR ప్రక్రియపై కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు చూపాలని బీజేపీ ఇల్లంతకుంట మండల అధ్యక్షుడు భూమల్ల అనిల్ కుమార్ డిమాండ్ చేశారు. ఎన్నికల సంఘం వంటి రాజ్యాంగబద్ధ సంస్థలపై నిరాధార ఆరోపణలు చేయడం సరికాదన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల్లో అపోహలు సృష్టించవద్దని, ఎన్నికలపై అభ్యంతరాలుంటే చట్టబద్ధంగా పరిష్కరించుకోవాలని సూచించారు.
తెలంగాణ
VIDEO: 'ఓట్ చోరీ అంటూ కాంగ్రెస్ తప్పుడు ప్రచారం మానుకోవాలి'


