VZM: దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఎస్‌కోటలో ఆదివారం ప్రతిష్టించిన శ్రీ దుర్గా అమ్మవారిని ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు దంపతులు దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలపై ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. ఈ ఉత్సవాలను ఆలయ కమిటీ సభ్యులు దిగ్విజయంగా పూర్తి చేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: దుర్గమ్మను దర్శించుకున్న ఎమ్మెల్సీ


