కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో రౌడీషీటర్లు, నేరచరిత్ర కలిగిన వారికి పోలీసులు ఆదివారం కౌన్సెలింగ్ నిర్వహించారు. నేరాలకు దూరంగా ఉండి సత్ప్రవర్తనతో జీవించాలని పోలీసులు సూచించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
రౌడీషీటర్లకు పోలీసుల కౌన్సెలింగ్


