VSP: సీపీ శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు నగరంలోని పబ్‌లు, బార్, రెస్టారెంట్లపై పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా లైసెన్సులు, అనుమతులను క్షుణ్ణంగా పరిశీలించి, పలు సంస్థలు నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తించారు. అలాగే, ఫిర్యాదుల కోసం సీపీ వ్యక్తిగత 7995095799 నంబర్‌ను సంప్రదించాలని, సమాచారం ఇచ్చిన వారి గోప్యతను కాపాడుతామని పోలీసులు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: నగరంలో ఆకస్మిక తనిఖీలు


