W.G: తాడేపల్లిగూడెం టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు సంపూర్ణ మద్దతు తెలుపుతూ తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపనున్నట్లు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ వలవల బాబ్జీ తెలిపారు. బీసీలకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని, రిజర్వేషన్ల సాధనలో తోడ్పడిన మిత్రపక్షాలకు ధన్యవాదాలు తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్
'34% బీసీ రిజర్వేషన్లకు సంపూర్ణ మద్దతు'


