KDP: ప్రొద్దుటూరు మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ఛైర్మన్‌తో పాటు మెజారిటీ కౌన్సిలర్లను గెలిపిస్తే ప్రజలకు దసరా ఎగ్జిబిషన్ ఉచితంగా అందిస్తామని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తెలిపారు. గతంలో తమ హయాంలో ఉచిత ప్రవేశం కల్పించామన్నారు. ప్రస్తుతం ఎగ్జిబిషన్ నిర్వాహకులు ప్రజల నుంచి అధికంగా వసూలు చేస్తున్నారని, మున్సిపాలిటీకి చెల్లింపులు చేయడం లేదన్నారు.
ఆంధ్రప్రదేశ్
వైసీపీ గెలిస్తే దసరా ఎగ్జిబిషన్ ఉచితం: రాచమల్లు


