PDPL: అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆకాంక్షించారు. ఆదివారం గోదావరిఖని జయదుర్గ ఆలయంలో శరన్నవరాత్రుల వేడుకల్లో ఆయన సతీసమేతంగా పూజలు నిర్వహించారు. అనంతరం భవానీలకు అన్నదానం చేసి, అందరికీ సకల శుభాలు కలగాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, స్థానిక నాయకులు, భక్తులు పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి: కొప్పుల ఈశ్వర్


