MDCL: కుత్బుల్లాపూర్‌లోని జీడిమెట్ల అయోధ్య నగర్ ఆదివారం ప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌పై స్నేహితులతో కలిసి వెళ్తున్న బీహార్‌కు చెందిన మనీష్ మెడకు మాంజా తగలడంతో తీవ్ర గాయమైంది. సుభాష్ నగర్లోని ప్లాస్టిక్ కంపెనీలో పనిచేస్తున్నట్లు యువకుడు తెలిపారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అంబులెన్స్ సిబ్బంది రక్తస్రావాన్ని నియంత్రించి ఆసుపత్రికి తరలించారు.
తెలంగాణ
మాంజాతో యువకుడికి తీవ్ర గాయం


