హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దివ్యాంగురాలిపై అత్యాచారం!

ELR: పెంటపాడు మండలంలో దివ్యాంగురాలిపై అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన పెన్నాడ నరసింహమూర్తి ఈ ఘటనకు పాల్పడినట్లు బాధితురాలు తల్లి ఆరోపించారు. పనికి వెళ్లిన సమయంలో తన కుమార్తెపై ఈ ఘాతుకానికి పాల్పడినట్లు వాపోయారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరారు. దీనిపై పెంటపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.