హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తాతయ్యగుంట అమ్మవారిని దర్శించుకున్న శాప్ ఛైర్మన్

TPT: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా తాతయ్యగుంట గంగమ్మ తల్లికి శాప్ ఛైర్మన్ రవి నాయుడు సారె సమర్పించారు. గంగమ్మ తల్లిని శాప్ ఛైర్మన్ రవి నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు.