హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: సీఎం రమేష్‌కు మాజీ మంత్రి సవాల్

VSP: సీఎం రమేష్‌కు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సవాల్ విసిరారు. సీఎం రమేష్‌కు ధైర్యం ఉంటే MP పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇద్దరం అనకాపల్లి MPగా పోటీ చేద్దామన్నారు. నేను ఎంపీగా ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా.. అదే, రమేష్ ఓడిపోతే ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్ళిపోవాలని పేర్కొన్నారు. సీఎం రమేష్ దోపిడీలు చూసి ప్రజలు భయపడిపోతున్నారని తెలిపారు.