హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లా దశాబ్ది వేడుకల్లో పాల్గొన్న డీసీసీ అధ్యక్షుడు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఆవిర్భవించి దశాబ్దం పూర్తయిన సందర్భంగా ఆదివారంనిర్వహించిన వేడుకల్లో డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ ఘనంగా పాల్గొన్నారు. సిరిసిల్ల గాంధీ చౌక్ వద్ద కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. జిల్లా ప్రజలకు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు దశాబ్ది శుభాకాంక్షలు తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ నుంచి విడిపోయి ఏర్పడిందన్నారు.