WGL: గవిచర్లలో నేడు మండల స్థాయి ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. పరకాల మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి హాజరయ్యారు. కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లోకి పార్టీ శ్రేణులు విస్తృతంగా తీసుకెళ్లి రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో BRS అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలని, కాంగ్రెస్ మూడేళ్ల పాలనలో ఇచ్చిన ఏ ఒక్క హామీని పూర్తిగా అమలు చేయలేదన్నారు.
తెలంగాణ
ఏ ఒక్క హామీని పూర్తిగా అమలు చేయలేదు: ధర్మారెడ్డి


