KRNL: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు నగర శివార్లలోని అథేనా స్కూల్‌లో ఏర్పాట్లను వేగవంతం చేయాలని కమిషనర్ చల్లా ఓబులేసు అధికారులను ఆదేశించారు. ఆదివారం డీఎస్పీ రాఘవేంద్రతో కలిసి కౌంటింగ్ కేంద్రం, స్ట్రాంగ్ రూమ్, పార్కింగ్, బారికేడ్లు, రహదారులు, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేసి, అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
స్ట్రాంగ్ రూమ్ భద్రతకు ప్రత్యేక చర్యలు


