హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జనసేన సమన్వయ కమిటీ ఏర్పాటు

KRNL: ఎన్నికల నిర్వహణను సమన్వయం చేసేందుకు జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదివారం కర్నూలు నియోజకవర్గ సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో ముగ్గురు సమన్వయకర్తలు, 32 మంది నిర్వాహక దళ్ సభ్యులు, ఐదుగురు సపోర్ట్ టీమ్ సభ్యులను నియమించారు. కమిటీ సభ్యులు ఎన్నికల ప్రక్రియను సమన్వయం చేస్తూ ఎప్పటికప్పుడు పార్లమెంటు సమన్వయ కమిటీకి సమాచారాన్ని అందించాలి.