PDPL: పీఎం సూర్యఘర్ యోజన కింద ఇళ్లపై సోలార్ ఏర్పాటు చేసుకుంటే భారీ రాయితీ లభిస్తుందని పెద్దపల్లి ఎస్ఈ వి.గంగాధర్ తెలిపారు. 1 కిలోవాట్‌కు రూ.30 వేలు, 2 కి.వా.కు రూ.60 వేలు, 3 కి.వా.పై రూ.78 వేల వరకు కేంద్ర సబ్సిడీ వస్తుందన్నారు. దీనివల్ల నెలవారీ కరెంటు బిల్లులు తగ్గుతాయని, అర్హులైన గృహ వినియోగదారులు అధికారిక పోర్టల్ లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
తెలంగాణ
ఇండ్లపై సోలార్ ఏర్పాటు చేసుకుంటే భారీ రాయితీ


