హైదరాబాద్: 28°C
క్రీడలు

టెస్టుల్లో అరంగేట్రం చేస్తా: దూబే

టీమిండియా యువ ఆల్‌రౌండర్‌ హర్ష్‌ దూబే త్వరలోనే టెస్టుల్లో అరంగేట్రం చేస్తానని ధీమా వ్యక్తం చేశాడు. IPLలో SRH తరఫున సత్తా చాటిన ఈ లెఫ్టార్మ్‌ స్పిన్నర్.. ఇటీవల వన్డేల్లోనూ అరంగేట్రం చేశాడు. రాబోయే కివీస్ పర్యటనలో టెస్టు అవకాశం వస్తే అందిపుచ్చుకోవడానికి పూర్తి సిద్ధంగా ఉన్నానని తెలిపాడు. కాగా, కివీస్‌ పర్యటనలో భారత్ 5 T20లు, 5 ODIలు, 2 టెస్టులు ఆడనుంది.