హైదరాబాద్: 28°C
క్రీడలు

బౌలింగ్, ఫీల్డింగ్ మెరుగైతేనే..!

టీమిండియాను బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాలు తీవ్రంగా కలవరపెడుతున్నాయి. బ్యాటింగ్ బలంగా ఉన్నా.. మిగతా విభాగాల నుంచి మద్దతు కరువైంది. కీలక సమయంలో ఫీల్డర్లు క్యాచ్‌లు వదలడం జట్టును దెబ్బతీస్తోంది. బౌలర్లు మరింత పొదుపుగా బౌలింగ్ చేయాల్సి ఉంది. ఇండోర్ స్టేడియంలో బౌండరీలు చిన్నగా ఉండటంతో.. ఈ మ్యాచ్‌లో బౌలర్లు విండీస్ బ్యాటర్లను ఏ మేరకు కట్టడి చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.