హైదరాబాద్: 28°C
క్రీడలు

ఆస్ట్రేలియాను చిత్తు చేసిన భారత్

పుదుచ్చేరి వేదికగా ఆస్ట్రేలియా-Aతో జరిగిన రెండో అనధికారిక వన్డేలో భారత్-A 49 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో మూడు వన్డేల సిరీస్ క్లీన్ స్వీప్ నుంచి 2-1 తేడాతో టీమిండియా తప్పుకుంది. తొలుత భారత్ 275 పరుగులకు ఆలౌట్ కాగా, ఆసీస్ 226 పరుగులకే పరిమితమైంది. భారత బౌలర్లలో గురుజప్నిత్ సింగ్ 3, యశ్ ఠాకూర్, నిషాంత్ సింధూ చెరో 2 వికెట్లు తీసి విజయంలో కీలక పాత్ర పోషించారు.