KNR: కరీంనగర్ పట్టణ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు పంపిణీ వ్యవస్థను పటిష్ఠం చేస్తున్నట్లు ఎస్ఈ ఏ.విజయేందర్ రెడ్డి తెలిపారు. సర్కిల్ పరిధిలో ఆరు కొత్త 33/11 KV సబ్జెస్టేషన్లు నెలకొల్పామన్నారు. 19 పవర్, 1,240 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ ఫార్మర్ల సామర్థ్యం పెంచి, అదనంగా ఏర్పాటు చేసినట్లు SE తెలిపారు.
తెలంగాణ
'నాణ్యమైన విద్యుత్ అందించేందుకు ఏర్పాట్లు'


