BPT: పెనుమూడి వై జంక్షన్ వద్ద 100 అడుగుల జాతీయ జెండా, మన రేపల్లె బోర్డు, ఫౌంటైన్‌ను మంత్రులు సత్యప్రసాద్, పార్థసారథి, రవికుమార్ ఆదివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మోపిదేవి పాల్గొన్నారు. పట్టణ ప్రవేశ మార్గాన్ని సుందరంగా మార్చారు. రేపల్లెలో మెరుగైన మౌలిక వసతులు కల్పించి అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని కూటమి నేతలు స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
రేపల్లెలో జాతీయ జెండా ఆవిష్కరణ


