తిరుపతి రూరల్ మండలం రామానుజపల్లిలో ఆదివారం నిర్వహించిన మేళమరవత్తూరు ఆదిపరాశక్తి జిల్లా సాంస్కృతిక సేవా కార్యక్రమంలో తుడా చైర్మన్ డా. డాలర్స్ దివాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొని, పలువురికి జీవనోపాధి సహాయాలు అందించారు.
ఆంధ్రప్రదేశ్
ఆదిపరాశక్తి సేవా కార్యక్రమంలో డాలర్స్ దివాకర్ రెడ్డి


