PLD: చిలకలూరిపేట మున్సిపాలిటీలో HAM విధానంలో రూ.52 కోట్లతో చేపట్టే మౌలిక వసతుల పనులకు ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు శంకుస్థాపన చేశారు. పట్టణంలో రూ.310 కోట్లతో పనులు జోరుగా సాగుతున్నాయని, సీఎం చంద్రబాబు అనుభవంతో మున్సిపాలిటీకి మహర్దశ వచ్చిందన్నారు. పనిచేసే ప్రభుత్వం ఇలా ఉంటుందని కూటమి నిరూపిస్తోందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన


