తిరుపతి రూరల్ మండలం ఉప్పరపల్లిలోని శ్రీ మేల్ మరువత్తూరు ఆదిపరాశక్తి సిద్ధులపీఠం ఆధ్వర్యంలో నిర్వహించిన సేవా కార్యక్రమానికి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని హాజరయ్యారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి సేవా సంఘానికి వంట సామగ్రిని పంపిణీ చేశారు. కార్యక్రమంలో అమ్మవారి భక్తులు, నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఉప్పరపల్లిలో ఆదిపరాశక్తి పీఠం సేవా కార్యక్రమం


