హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గిరిజన అభివృద్ధికి అడవి తల్లి బాట 2.0

CTR: అడవి తల్లి బాట 2.0’ గిరిజన ప్రాంతాల అభివృద్ధికి సరికొత్త విప్లవమని చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు హర్షం వ్యక్తం చేశారు. ఈ పథకం ద్వారా గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యాలు, మెరుగైన వైద్యం, విద్యతో పాటు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. చిత్తూరు పార్లమెంటు పరిధిలోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కూడా ఈ పథకాన్ని వినియోగించుకుంటామని తెలిపారు.