ప్రకాశం: సింగరాయకొండ మండలం పాకాల సముద్ర తీరంలో నిన్న సముద్ర స్నానానికి వెళ్లి ఏడు మంది గల్లంతయ్యారు. వారిలో ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరు గల్లంతయ్యారు. ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆదివారం గల్లంతైన ఇద్దరి మృతదేహాల కోసం కాలింపు చర్యలు చేపట్టిన ఎట్టకేలకు మృతదేహాలను వెలికి తీశారు. పోస్టుమార్టం కొరకు వృతదేహాలు, ఒంగోలుకు తరలించారు.
ఆంధ్రప్రదేశ్
గల్లంతైన ఇద్దరి మృతదేహాలు వెలికితీత


