హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: రామప్పలో ఆకట్టుకుంటున్న సావనీర్ కేంద్రం

MLG: యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయ ప్రాంగణంలో కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన సావనీర్ కేంద్రం పర్యాటకులను ఆకర్షిస్తోంది. చేనేత, దేశీయ ఉత్పత్తులతో తయారైన వస్తువులతో పాటు రామప్ప, కాకతీయులచరిత్రను తెలిపే పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. ప్రపంచస్థాయి పర్యాటకులను ఆకర్షించేలా ఈకేంద్రాన్ని మరింత అభివృద్ధిచేయాలని పర్యాటకులు అంటున్నారు.