ప్రకాశం: సింగరాయకొండ(M), మూలగుంటపాడు పరిధిలోని గాంధీ బొమ్మ ఎదురుగా ఉన్న ప్రధాన మంచినీటి పైపులైన్ లీకేజీ కారణంగా నీరు వృథాగా పోతోంది. మెయిన్ లైన్ నుంచి నీరు లీకవుతుండటంతో విలువైన తాగునీరు వృథా అవుతున్న పరిస్థితి నెలకొంది. ప్రజలకు అవసరమైన మంచినీరు ఇలా వృథా అవుతుండటంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి పైపులైన్ లీకేజీని పేరు చేయలన్నారు.
ఆంధ్రప్రదేశ్
వృథాగా పోతున్న తాగునీరు..!VIDEO


