NTR: విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో రూ.18.60 కోట్లతో 16 పార్కులను అభివృద్ధి చేయనున్నట్లు ఎమ్మెల్యే సుజనా చౌదరి తెలిపారు. ఆదివారం 43వ డివిజన్‌లోని గీతా మందిరం పార్కులో పనులకు శంకుస్థాపన చేశారు. ప్రహరీ గోడలు, వాకింగ్ ట్రాక్‌లు, బెంచీలు, ఓపెన్ జిమ్‌లు, పిల్లల ఆట పరికరాలు, విద్యుత్, నీటి సదుపాయాలు కల్పించనున్నారు.
ఆంధ్రప్రదేశ్
పార్కుల అభివృద్ధికి ఎమ్మెల్యే శంకుస్థాపన


