హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రేపు రీ సర్వేపై వీరపనేనిగూడెంలో గ్రామసభ'

కృష్ణా: గన్నవరం మండలం వీరపనేనిగూడెం గ్రామంలో భూముల రీ సర్వేకు సంబంధించి రేపు మధ్యాహ్నం గ్రామసభ నిర్వహించనున్నట్లు తహశీల్దార్ శివయ్య తెలిపారు. గ్రామంలో భూములు కలిగిన రైతులందరూ గ్రామసభకు హాజరుకావాలని సూచించారు. తమ భూముల విస్తీర్ణం, సర్వే వివరాలను పరిశీలించుకుని, ఏవైనా తప్పులు ఉంటే గుర్తించాలని కోరారు.