WG: పాలకొల్లు యడ్లబజారులో కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి దేవస్థానంలో దసరా శరన్నవరాత్రులు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యా యని ఛైర్మన్ తులా రామలింగేశ్వరరావు తెలిపారు. అర్చకులు మోగంటి వెంకటరమణశర్మ ఆధ్వర్యంలో మొదటి రోజు అమ్మవారిని శ్రీ బాలత్రిపుర సుందరిదేవిగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించామన్నారు. ఈ ఉత్సవాలు ఈనెల 20వ తేదీ వరకు జరుగుతాయని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
బాలాత్రిపురసుందరిదేవిగా అమ్మవారి దర్శనం


