ప్రకాశం: చీమకుర్తి(M)లోని రామతీర్థం సమీపంలో పేకాట ఆడుతున్న ఐదు మందిని టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.24,010 నగదు మొబైల్ ఫోన్లు అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పేకాట ఆడుతున్న వారిని స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించి వారిపై కేసు నమోదు చేయించామని చెప్పుకొచ్చారు.
ఆంధ్రప్రదేశ్
పేకాట ఆడుతున్న ఐదు మంది అరెస్ట్


