ఆసీస్ స్టార్ ప్లేయర్ స్టీవ్ స్మిత్ టెస్టుల్లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న నాన్ వికెట్‌కీపర్‌గా ప్రపంచ రికార్డు సృష్టించాడు. సౌతాఫ్రికాతో జరుగుతున్న టెస్టులో ఈ ఘనత సాధించాడు. ఈ క్రమంలో జో రూట్ (220 క్యాచ్‌లు) రికార్డును కేవలం 126 మ్యాచ్‌ల్లోనే స్మిత్ (221) బద్దలు కొట్టాడు. ఈ జాబితాలో ద్రవిడ్(210) 3వ స్థానంలో ఉన్నాడు.
క్రీడలు
ప్రపంచ రికార్డ్ సృష్టించాడు


