SKLM: కోటబొమ్మాళిలో ఈ నెల 13 నుంచి 15వ తేదీ వరకు మూడు రోజుల పాటు నిర్వహించనున్న శ్రీ కొత్తమ్మతల్లి అమ్మవారి ఉత్సవాలకు మంత్రి అచ్చెన్నాయుడుని ఆలయ ఈవో వి. రాధాకృష్ణ ఆదివారం ఆహ్వానించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దర్శన ఏర్పాట్లు, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
ఉత్సవాలకు మంత్రికు ఆహ్వానం


