హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అమ్మవారిని దర్శించుకున్న జిల్లా కలెక్టర్

ప్రకాశం: శరన్నవరాత్రుల తొలి రోజు సందర్భంగా మార్కాపురంలోని శ్రీ అల్లూరు పోలేరమ్మ అమ్మవారిని మార్కాపురం జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయానికి వచ్చిన కలెక్టర్‌కు ఆలయ నిర్వాహకులు స్వాగతం పలికారు.