కృష్ణా: చల్లపల్లి మండలం మంగళాపురంలోని కోదండ రామాలయంలో పీఏసీఎస్ ఛైర్మన్ పరుచూరి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఏర్పాటు చేశారు. వారి ఆహ్వానం మేరకు జనసేన పార్టీ మచిలీపట్టణం పార్లమెంట్ స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయకర్త మండలి వెంకట్రామ్ రాములవారిని, దుర్గమ్మను దర్శించుకొని పూజలు చేశారు. అర్చకులు ఆయనను ఆశీర్వదించి, సత్కరించారు.
ఆంధ్రప్రదేశ్
మంగళాపురంలో దసరా ఉత్సవాలు


