కృష్ణా: గుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలోని శ్రీ కొండలమ్మ అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రులు ఘనంగా ప్రారంభమయ్యాయి. గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రూ.90 లక్షలతో నిర్మించిన నూతన కళ్యాణ మండపాన్ని ఆయన ప్రారంభించారు. గుడివాడ నియోజకవర్గం, వేమవరం గ్రామం అభివృద్ధి చెందాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: వేమవరంలో వైభవంగా శరన్నవరాత్రులు


