VZM: జామి మండలం అలమండ పంచాయతీ పరిధిలోని కుద్దుపాలెం గ్రామంలో ప్రమాదవశాత్తు గంజిలో పడి తీవ్రంగా గాయపడిన బాలుడు కౌశిక్ చికిత్సకోసం ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి రూ20 వేలు ఆర్థిక సహాయం చేశారు. ఈ మేరకు ఆమె ఆదివారం ఎల్.కోట క్యాంపు కార్యాలయంలో కౌశిక్ తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా చిన్నారి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఆర్థిక సహాయం చేసిన ఎమ్మెల్యే


